Wednesday, October 8, 2014

బడి లో ఏముంది?

బడి లో ఏముందో నాకు చాలా సంవత్సరాల తర్వాత గాని తెలియలేదు?

కాని ఇన్ని సంవత్సరాలు నేను ఉద్యోగం చేసినా ...

చాల కష్టపడినా డెడికేషన్ తో చేయడం తెలియలేదు?

అపుడు అనుకునే వాడిని డెడికేషన్ అంటే నాదే అని....

కాని డెడికేషన్ అంటే ....
 
ఏమిటో ఇపుడు నేను అనుకుంటున్నదేనొ కాదో కూడా తెలియదు..

కాని బోధన లో ఉండే అందం ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది

ఇది ఎవేరికి వారె తెలుసుకోవలేమో?

ఒకరు చెప్తే వినటానికి బాగుంటుందేమో?

కాని ఎవరికీ వారు  తెలుసుకోవలేమో?

 

0 comments:

Post a Comment