Tuesday, November 11, 2014

తల్లి, తండ్రి, గురువుల్లరా! ఇది చదవండి,

గురువులారా!

నువ్వు దేవుడివి కావు

పిల్లల దగ్గర నువ్వు దేవుడిలా నటిస్తావెందుకు?

నువ్వు అన్ని తెలిసిన వాడివి కావు

పిల్లల అజ్ఞానం చూసి నవ్వుతావెందుకు?

నువ్వు సర్వ శక్తిమంతుడివి కావు

పిల్లల నిస్సహాయత చూసి విసుక్కుంటావు ఎందుకు?

నువ్వు సంపూర్ణ మానవుడవు కావు

పిల్లల తప్పులు చూసి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావు?

ముందు నీ వైపు చూసుకో

ఆ తర్వాత పిల్లల వంక చూడు!


                                       -గిజుబాయి



Related Posts:

2 comments:

  1. నా ఫేస్ బుక్ లో షేర్ చేస్తాను సహకరించగలరు

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదాలు తప్పక షేర్ చేసుకోండి

      Delete