ఒక చిన్న పిల్లవాడు ,తన టెడ్డి బేర్ తో ఆడుకుంటున్నాడు,ఆ ఆటలో భాగంగా టెడ్డి బేర్ ను పట్టుకొని చెప్పు చదువుకుంటావా లేదా? స్కూల్ కి రాను అంటావా?అల్లరి చేస్తావా ? అని కొడుతున్నాడు...
ఒక్క సారి ఆలోచించండి....
ఆ బాబు టెడ్డి బేర్ ను ఎందుకు కొడుతున్నాడో...
ఎందుకంటే తను ఒక మాస్టారు ఇప్పుడు ,తన ఆటలోని స్కూల్ లో విద్యార్థి చదువుకోక పోతే ఇలా కొట్టాలి అని కొడుతున్నాడు...
ఈ కొట్టడం ఎక్కడ చూసాడు... పిల్లవాడు!
ఈ పిల్లవాడికి సార్ అంటే....భయం ఉందా ? భక్తి ఉందా?